Thursday, October 28, 2010

Avvari


ఏ అమ్మాయితో నైనా చేస్తాడు సవారి
ఇతని స్నేహం మువ్వారి,హజారి
బలుపులో,శుభ్రతలో సాటి రాని అవ్వారి
Future లోవిజయాలతో చేయాలి షికారి(రు)
Cafeteria Chats,Breakfast jokes, SouthIndia Trip are the memorable moments.

Srikanth Thumu

Simplicity ఇతని మారుపేరు
సూటిగా ఉంటుంది ఇతని మాటతీరు
స్న్హేహంలో ఇతనికి ఎవరు సాటి రారు
Future లో విజయాలతో చేస్తాడు షికారు
Our discussions outside the CA Campus in Tea Kottu is memorable.

Tuesday, October 19, 2010

Munavar



చిలిపి పన్నుల్లో చిట్టి కన్నా

కల్ముషంలో వీడికి మార్కులు సున్నా

అమ్మాయిలకు sight కొట్టడంలో వీడు నాకు అన్న

మంచితనానికి మారు పేరు మా మున్నా

Vinay Mittal


For Friends he gives his heart
There is no end for his start
Talking in Telugu is sensitive part
Really my brother is so smart

Gangadhar


మంచి,మాటకారితనంలో మలిచిన మూర్తి ఇతరులకు సహాయం చేయడంలో చాలా ఆర్తి ప్రతి విషయంలో నువ్వే నాకు స్పూర్తి రోజు రోజుకి పెరగాలి అన్న నీ కీర్తి Gangadhar is my first manager.He encourgaed me and guided me as my elder brother.The best manager one can get is Ganga Anna .

Wednesday, June 16, 2010

Vamsidhar


A cool guy with good attitude.

Had some nice moments in Chat,mirchi bajjis shops

Friday, June 4, 2010

John Chicha


Beautiful Smiley KHAN
No Worries so no PareSHAAN
For Friends he is JaaneMAAN
He is none other than JOHN

Missing John's beautiful smile.The moment where we searched each and every tree in Durgam Cheruvu is the most memorable one.Had some nice moments with Ravi,Avvari and you in Cafeteria daily @ 4PM.The way we practised basket ball and tennis are the most funniest moments. Missing you my beautiful Bro......
A Short Video