Simplicity ఇతని మారుపేరు సూటిగా ఉంటుంది ఇతని మాటతీరు స్న్హేహంలో ఇతనికి ఎవరు సాటి రారు Future లో విజయాలతో చేస్తాడు షికారు Our discussions outside the CA Campus in Tea Kottu is memorable.
మంచి,మాటకారితనంలో మలిచిన మూర్తి ఇతరులకు సహాయం చేయడంలో చాలా ఆర్తి ప్రతి విషయంలో నువ్వే నాకు స్పూర్తి రోజు రోజుకి పెరగాలి అన్న నీ కీర్తి Gangadhar is my first manager.He encourgaed me and guided me as my elder brother.The best manager one can get is Ganga Anna .